హారిము వంశస్థులు మూడువందల ఇరువది మందియు
33రెండవ నెబోవారు ఏబది యిద్దరును
34రెండవ ఏలాము వారు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును
35హారిము వంశస్థులు మూడువందల ఇరువది మందియు
36యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురును
37లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యొకరును
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి