యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురును
34రెండవ ఏలాము వారు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును
35హారిము వంశస్థులు మూడువందల ఇరువది మందియు
36యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురును
37లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యొకరును
38సెనాయా వంశస్థులు మూడువేల తొమి్మది వందల ముప్పది మందియు
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి