మకెలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి.
24షాపెరు కొండ నొద్దనుండి బయలుదేరి హరాదాలో దిగిరి.
25హరాదాలో నుండి బయలుదేరి మకెలోతులో దిగిరి.
26మకెలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి.
27తాహతులోనుండి బయలుదేరి తారహులో దిగిరి.
28తారహులోనుండి బయలుదేరి మిత్కాలో దిగిరి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి