షాపెరు కొండ నొద్దనుండి బయలుదేరి హరాదాలో దిగిరి.
22రీసాలోనుండి బయలు దేరి కెహేలా తాలో దిగిరి.
23కెహేలాతాలోనుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి.
24షాపెరు కొండ నొద్దనుండి బయలుదేరి హరాదాలో దిగిరి.
25హరాదాలో నుండి బయలుదేరి మకెలోతులో దిగిరి.
26మకెలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి