తారహులోనుండి బయలుదేరి మిత్కాలో దిగిరి.
26మకెలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి.
27తాహతులోనుండి బయలుదేరి తారహులో దిగిరి.
28తారహులోనుండి బయలుదేరి మిత్కాలో దిగిరి.
29మిత్కాలోనుండి బయలు దేరి హష్మోనాలో దిగిరి.
30హష్మోనాలోనుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి