ఆ గాడిదలు ముప్పది వేల ఐదువందలు,
36అందులో అరవంతు, అనగా సైన్యముగా పోయినవారి వంతు, గొఱ్ఱమేకల లెక్కయెంతనగా మూడు లక్షల ముప్పది యేడువేల ఐదువందలు. ఆ గొఱ్ఱమేకలలో యెహోవాకు చెల్లవలసిన పన్ను ఆరువందల డెబ్బది యయిదు, ఆ పశువులు ముప్పదియారువేలు.
37వాటిలో యెహోవా పన్ను డెబ్బదిరెండు.
38ఆ గాడిదలు ముప్పది వేల ఐదువందలు,
39వాటిలో యెహోవా పన్ను అరువది యొకటి.
40మనుష్యులు పదునారు వేలమంది. వారిలో యెహోవా పన్ను ముప్పది ఇద్దరు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి