సంఖ్యాకాండము 31:36

అందులో అరవంతు, అనగా సైన్యముగా పోయినవారి వంతు, గొఱ్ఱమేకల లెక్కయెంతనగా మూడు లక్షల ముప్పది యేడువేల ఐదువందలు. ఆ గొఱ్ఱమేకలలో యెహోవాకు చెల్లవలసిన పన్ను ఆరువందల డెబ్బది యయిదు, ఆ పశువులు ముప్పదియారువేలు.

సందర్భంతో చదవండి · సంఖ్యాకాండము 31

34​డెబ్బది రెండువేల పశువులును, అరువది యొకవేయి గాడిదలును,

35ముప్పది రెండు వేలమంది పురుషసంయోగమెరుగని స్త్రీలును,

36అందులో అరవంతు, అనగా సైన్యముగా పోయినవారి వంతు, గొఱ్ఱమేకల లెక్కయెంతనగా మూడు లక్షల ముప్పది యేడువేల ఐదువందలు. ఆ గొఱ్ఱమేకలలో యెహోవాకు చెల్లవలసిన పన్ను ఆరువందల డెబ్బది యయిదు, ఆ పశువులు ముప్పదియారువేలు.

37​వాటిలో యెహోవా పన్ను డెబ్బదిరెండు.

38ఆ గాడిదలు ముప్పది వేల ఐదువందలు,

సంఖ్యాకాండము 31 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी