ముప్పది రెండు వేలమంది పురుషసంయోగమెరుగని స్త్రీలును,
33ఆరులక్షల డెబ్బదియయిదు గొఱ్ఱమేకలును,
34డెబ్బది రెండువేల పశువులును, అరువది యొకవేయి గాడిదలును,
35ముప్పది రెండు వేలమంది పురుషసంయోగమెరుగని స్త్రీలును,
36అందులో అరవంతు, అనగా సైన్యముగా పోయినవారి వంతు, గొఱ్ఱమేకల లెక్కయెంతనగా మూడు లక్షల ముప్పది యేడువేల ఐదువందలు. ఆ గొఱ్ఱమేకలలో యెహోవాకు చెల్లవలసిన పన్ను ఆరువందల డెబ్బది యయిదు, ఆ పశువులు ముప్పదియారువేలు.
37వాటిలో యెహోవా పన్ను డెబ్బదిరెండు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి