వాటిలో యెహోవా పన్ను అరువది యొకటి.
37వాటిలో యెహోవా పన్ను డెబ్బదిరెండు.
38ఆ గాడిదలు ముప్పది వేల ఐదువందలు,
39వాటిలో యెహోవా పన్ను అరువది యొకటి.
40మనుష్యులు పదునారు వేలమంది. వారిలో యెహోవా పన్ను ముప్పది ఇద్దరు.
41యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును, అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్ఠార్పణమును యాజకుడైన ఎలియాజరున కిచ్చెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి