యెహోవా దృష్టియుంచి ఆకాశమునుండి చూచు వరకు
47భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి.
48నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది.
49యెహోవా దృష్టియుంచి ఆకాశమునుండి చూచు వరకు
50నా కన్నీరు ఎడతెగక కారుచుండును.
51నా పట్టణపు కుమార్తెలనందరిని చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి