భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి.
45జనముల మధ్య మమ్మును మష్టుగాను చెత్తగాను పెట్టి యున్నావు.
46మా శత్రువులందరు మమ్మును చూచి యెగతాళి చేసెదరు.
47భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి.
48నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి