లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.
14అజర్యా శెరాయాను కనెను, శెరాయా యెహోజాదాకును కనెను.
15యెహోవా నెబు కద్నెజరుద్వారా యూదావారిని యెరూషలేమువారిని చెరతీసికొని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను.
16లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.
17గెర్షోను కుమారుల పేళ్లు లిబ్నీ షిమీ.
18కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీ యేలు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి