అజర్యా శెరాయాను కనెను, శెరాయా యెహోజాదాకును కనెను.
12అహీటూబు సాదోకును కనెను, సాదోకు షల్లూమును కనెను,
13షల్లూము హిల్కీయాను కనెను, హిల్కీయా అజర్యాను కనెను,
14అజర్యా శెరాయాను కనెను, శెరాయా యెహోజాదాకును కనెను.
15యెహోవా నెబు కద్నెజరుద్వారా యూదావారిని యెరూషలేమువారిని చెరతీసికొని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను.
16లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి