షల్లూము హిల్కీయాను కనెను, హిల్కీయా అజర్యాను కనెను,
11అజర్యా అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను,
12అహీటూబు సాదోకును కనెను, సాదోకు షల్లూమును కనెను,
13షల్లూము హిల్కీయాను కనెను, హిల్కీయా అజర్యాను కనెను,
14అజర్యా శెరాయాను కనెను, శెరాయా యెహోజాదాకును కనెను.
15యెహోవా నెబు కద్నెజరుద్వారా యూదావారిని యెరూషలేమువారిని చెరతీసికొని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి