కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీ యేలు.
16లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.
17గెర్షోను కుమారుల పేళ్లు లిబ్నీ షిమీ.
18కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీ యేలు.
19మెరారి కుమారులు మహలి మూషి; వారి పితరుల వరుసలనుబట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా
20గెర్షోను కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా,
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి