మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును.
22ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి.
24మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును.
25సహోదరులారా, మాకొరకు ప్రార్థనచేయుడి.
26పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి