సహోదరులారా, మాకొరకు ప్రార్థనచేయుడి.
24మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును.
25సహోదరులారా, మాకొరకు ప్రార్థనచేయుడి.
26పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి.
27సహోదరులకందరికిని యీ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువుపేర మీకు ఆన బెట్టుచున్నాను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి