ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి.
20ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి.
21సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.
22ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి.
23సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందా రహి తముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక.
24మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి