అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.
20అవి శ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక
21దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.
22అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.
23అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని
24మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తముకూడ వ్రాయ బడెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి