అవి శ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక
18నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.
19మరియు అతడు విశ్వాసమునందు బల హీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భéమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,
20అవి శ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక
21దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.
22అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి