మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తముకూడ వ్రాయ బడెను.
22అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.
23అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని
24మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తముకూడ వ్రాయ బడెను.
25ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి