ఆదికాండము 10:25

ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకనిపేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.

సందర్భంతో చదవండి · ఆదికాండము 10

23అరాము కుమారులు ఊజు హూలు గెతెరు మాషనువారు.

24అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.

25ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకనిపేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.

26యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మా వెతును యెరహును

27హదోరమును ఊజాలును దిక్లాను

ఆదికాండము 10 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी