హదోరమును ఊజాలును దిక్లాను
25ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకనిపేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.
26యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మా వెతును యెరహును
27హదోరమును ఊజాలును దిక్లాను
28ఓబాలును అబీమాయెలును షేబను
29ఓఫీరును హవీలాను యోబాబును కనెను. వీరందరు యొక్తాను కుమారులు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి