అరాము కుమారులు ఊజు హూలు గెతెరు మాషనువారు.
21మరియు ఏబెరుయొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను.
22షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామను వారు.
23అరాము కుమారులు ఊజు హూలు గెతెరు మాషనువారు.
24అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
25ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకనిపేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి