గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి.
13ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన సెతూరు;
14నఫ్తాలి గోత్రమునకు వాపెసీ కుమారుడైన నహబీ;
15గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి.
16దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను.
17మోషే కనానుదేశమును సంచరించి చూచుటకు వారిని పంపి నప్పుడు వారితో ఇట్లనెనుమీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణదిక్కున ప్రవేశించి ఆ కొండ యెక్కి ఆ దేశము ఎట్టిదో
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి