నఫ్తాలి గోత్రమునకు వాపెసీ కుమారుడైన నహబీ;
12దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమీ్మయేలు;
13ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన సెతూరు;
14నఫ్తాలి గోత్రమునకు వాపెసీ కుమారుడైన నహబీ;
15గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి.
16దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి