వెండి పువ్వులుగల బంగారు సరములు మేము నీకు చేయింతుము
9నా ప్రియురాలా, ఫరోయొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను.
10ఆభరణములచేత నీ చెక్కిళ్లును హారములచేత నీ కంఠమును శోభిల్లుచున్నవి.
11వెండి పువ్వులుగల బంగారు సరములు మేము నీకు చేయింతుము
12రాజు విందుకు కూర్చుండియుండగా నా పరిమళతైలపు సువాసన వ్యాపించెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి