నేను ఆయన ఆగ్రహదండముచేత బాధ ననుభవించిన నరుడను.
1నేను ఆయన ఆగ్రహదండముచేత బాధ ననుభవించిన నరుడను.
2ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు.
3మాటి మాటికి దినమెల్ల ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి