గాయకు లైన ఆసాపు వంశస్థులు నూట నలువది యెనమండుగురును
42హారిము వంశస్థులు వెయ్యిన్ని పదు నేడుగురును
43లేవీయులైన యేషూవ హోదవ్యా కద్మీయేలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును
44గాయకు లైన ఆసాపు వంశస్థులు నూట నలువది యెనమండుగురును
46నెతీనీయులైన జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి