హారిము వంశస్థులు వెయ్యిన్ని పదు నేడుగురును
40ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది యిద్దరును
41పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురును
42హారిము వంశస్థులు వెయ్యిన్ని పదు నేడుగురును
43లేవీయులైన యేషూవ హోదవ్యా కద్మీయేలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి