హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు,
39అమ్మోనీయుడైన జెలెకు,సెరూయా కుమారుడై యోవాబు యొక్క ఆయుధములు మోయువాడును బెరోతీయుడునగు నహరై,
40ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,
41హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు,
42రూబేనీయుడైన షీజా కుమారుడును రూబే నీయులకు పెద్దయునైన అదీనా, అతనితోటివారగు ముప్పదిమంది,
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి