అహీటూబు సాదోకును కనెను, సాదోకు అహిమయస్సును కనెను,
6ఉజ్జీ జెరహ్యాను కనెను, జెరహ్యా మెరాయోతును కనెను,
7మెరాయోతు అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను,
8అహీటూబు సాదోకును కనెను, సాదోకు అహిమయస్సును కనెను,
9అహిమయస్సు అజర్యాను కనెను, అజర్యా యోహానానును కనెను,
10యోహానాను అజర్యాను కనెను, ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి