మెరాయోతు అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను,
5అబీ షూవ బుక్కీని కనెను, బుక్కీ ఉజ్జీని కనెను,
6ఉజ్జీ జెరహ్యాను కనెను, జెరహ్యా మెరాయోతును కనెను,
7మెరాయోతు అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను,
8అహీటూబు సాదోకును కనెను, సాదోకు అహిమయస్సును కనెను,
9అహిమయస్సు అజర్యాను కనెను, అజర్యా యోహానానును కనెను,
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి