ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము.
9ఆయన శిష్యులుఈ ఉపమానభావమేమిటని ఆయనను అడుగగా
10ఆయనదేవుని రాజ్యమర్మము లెరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది; ఇతరులైతే చూచియు చూడకయు, వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమానరీతిగా (బోధింపబడు చున్నవి.)
11ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము.
12త్రోవ ప్రక్కనుండువారు, వారు వినువారు గాని నమి్మ రక్షణ పొందకుండునట్లు అపవాది5 వచ్చి వారి హృదయములో నుండి వాక్యమెత్తి కొని పోవును.
13రాతినేలనుండు వారెవరనగా, విను నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమి్మ శోధనకాలమున తొలగిపోవుదురు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి