సొలొమోనునకు రెహబాము కుమారుడు, అతని కుమారుడు అబీయా.
7ఎల్యాదా ఎలీపేలెటు అను తొమ్మండ్రు కుమారులు.
8ఉపపత్నులవలన కలిగినవారుగాక వీరందరు దావీదునకు జననమైరి; తామారు వీరికి సహోదరి.
9సొలొమోనునకు రెహబాము కుమారుడు, అతని కుమారుడు అబీయా.
10అబీ యాకు ఆసా కుమారుడు, ఆసాకు యెహోషాపాతు కుమా రుడు
11యెహోషాపాతునకు యెహోరాము కుమారుడు, యెహోరామునకు అహజ్యా కుమారుడు, అహజ్యాకు యోవాషు కుమారుడు,
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి