ఎల్యాదా ఎలీపేలెటు అను తొమ్మండ్రు కుమారులు.
5యెరూష లేములో ముప్పది మూడు సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమీ్మయేలు కుమార్తె యైన బత్షెబవలన కలిగిన షిమ్యా షోబాబు నాతాను సొలొమోను అను నలుగురు
6ఇభారు ఎలీషామా ఎలీపేలెటు నోగహు నెపెగు యాఫీయ ఎలీషామా
7ఎల్యాదా ఎలీపేలెటు అను తొమ్మండ్రు కుమారులు.
8ఉపపత్నులవలన కలిగినవారుగాక వీరందరు దావీదునకు జననమైరి; తామారు వీరికి సహోదరి.
9సొలొమోనునకు రెహబాము కుమారుడు, అతని కుమారుడు అబీయా.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి