నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరుప్పొంగుచున్నారు.
16క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనువారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
17ఇందునిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమా రుడునగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును, మీకు జ్ఞాపకము చేయును.
18నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరుప్పొంగుచున్నారు.
19ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీయొద్దకు వచ్చి, ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును.
20దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనేయున్నది.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి