ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీయొద్దకు వచ్చి, ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును.
18నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరుప్పొంగుచున్నారు.
19ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీయొద్దకు వచ్చి, ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును.
20దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనేయున్నది.
21మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీయొద్దకు రావలెనా? ప్రేమతోను సాత్వికమైన మనస్సుతోను రావలెనా?
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి