షల్లూము యెక మ్యాను కనెను, యెకమ్యా ఎలీషామాను కనెను.
39అజర్యా హేలెస్సును కనెను, హేలెస్సు ఎలాశాను కనెను,
40ఎలాశా సిస్మాయీని కనెను, సిస్మాయీ షల్లూమును కనెను,
41షల్లూము యెక మ్యాను కనెను, యెకమ్యా ఎలీషామాను కనెను.
42యెర హ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు.
43హెబ్రోను కుమారులు కోరహు తప్పూయ రేకెము షెమ.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి