హెబ్రోను కుమారులు కోరహు తప్పూయ రేకెము షెమ.
41షల్లూము యెక మ్యాను కనెను, యెకమ్యా ఎలీషామాను కనెను.
42యెర హ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు.
43హెబ్రోను కుమారులు కోరహు తప్పూయ రేకెము షెమ.
44షెమ యోర్కెయాము తండ్రియైన రహమును కనెను, రేకెము షమ్మయిని కనెను.
45షమ్మయి కుమారుడు మాయోను, ఈ మాయోను బేత్సూరునకు తండ్రి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి