వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.
16నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి.
17శాంతిమార్గము వారెరుగరు.
18వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.
19ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైనవారితో చెప్పు చున్నదని యెరుగుదుము.
20ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి