నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి.
14వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి.
15రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తు చున్నవి.
16నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి.
17శాంతిమార్గము వారెరుగరు.
18వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి