మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును రెండు వాకిండ్లుండెను.
21మందిరపు ద్వార బంధములు చచ్చౌకములు, పరిశుద్ధస్థలపు ద్వారబంధ ములును అట్టివే.
22బలిపీఠము కఱ్ఱతో చేయబడెను, దాని యెత్తు మూడు మూరలు, నిడివి రెండు మూరలు, దాని పీఠమును మూలలును ప్రక్కలును మ్రానితో చేయబడి నవి; ఇది యెహోవా సముఖమందుండు బల్ల అని అతడు నాతో చెప్పెను.
23మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును రెండు వాకిండ్లుండెను.
24ఒక్కొక వాకిలి రెండేసి మడత రెక్కలు గలది.
25మరియు గోడలమీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్లమీదను కెరూబులును ఖర్జూరపుచెట్లును చెక్కబడి యుండెను, బయటి మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకువాటుపని కనబడెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి