అనాతోతువారు నూట ఇరువది యెనమండు గురు
25గిబియోను వంశస్థులు తొంబది యయిదు గురును
26బేత్లెహేము నెటోపావారు నూట ఎనుబది యెనమండు గురును
27అనాతోతువారు నూట ఇరువది యెనమండు గురు
28బేతజ్మావెతువారు నలువది యిద్దరును
29కిర్యత్యారీము కెఫీరా బెయేరోతులవారు ఏడువందల నలువది ముగ్గురును
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి