గిబియోను వంశస్థులు తొంబది యయిదు గురును
23జేజయి వంశస్థులు మూడువందల ఇరువదినలుగురును
24హారీపు వంశస్థులు నూటపండ్రెండు గురును
25గిబియోను వంశస్థులు తొంబది యయిదు గురును
26బేత్లెహేము నెటోపావారు నూట ఎనుబది యెనమండు గురును
27అనాతోతువారు నూట ఇరువది యెనమండు గురు
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి