మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
14ఏలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీయులును గాదీయులును తమ తమ స్వాస్థ్యముల నొందిరి.
16మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
18మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక ప్రధానుని ఏర్పరచుకొనవలెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి