పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతినొందెను.
15ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్య వతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను.
16అటుతరువాత యోబు నూట నలువది సంవత్సరములు బ్రదికి, తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరములవరకు చూచెను.
17పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతినొందెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి