కెదెమోతును దాని పొలమును మేఫాతును దాని పొలమును ఇచ్చిరి.
35కర్తాను దాని పొలమును దిమ్నాను దాని పొలమును నహలాలును దాని పొలమును ఇచ్చిరి.
36రూబేను గోత్రికుల నుండి నాలుగు పట్టణములను, అనగా బేసెరును దాని పొలమును యాహ సును దాని పొలమును
37కెదెమోతును దాని పొలమును మేఫాతును దాని పొలమును ఇచ్చిరి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి