హెష్బోనును దాని పొలమును యాజెరును దాని పొలమును ఇచ్చిరి.
37కెదెమోతును దాని పొలమును మేఫాతును దాని పొలమును ఇచ్చిరి.
39హెష్బోనును దాని పొలమును యాజెరును దాని పొలమును ఇచ్చిరి.
41ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములో వాటి పల్లెలుగాక లేవీయుల పట్టణములన్నియు నలువది యెనిమిది.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి