ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని
48ఏడవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీ హూదు కుమారుడును ఎఫ్రాయిమీయులకు ప్రధానుడు నైన ఎలీషామా.
50ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని
51దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును, ఏడాది గొఱ్ఱపిల్లను పాప పరిహారార్థబలిగా ఒక మేక పిల్లను
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి